Healthy and Tasty VRK Diet Cake Recipe / డైట్ కేక్ | Veeramachaneni Diet Recipes | Vanitha TV



Healthy and Tasty VRK Diet Cake Recipe/ డైట్ కేక్ | Veeramachaneni Diet Recipes | Vanitha TV

Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women’s fashion.

For More Latest Details ☟

☞ Watch Vanitha TV Live : https://goo.gl/QmDp33
☞ Subscribe to Vanitha TV : https://goo.gl/ASrUwh
☞ Like us on Facebook : https://goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : https://goo.gl/279L8d

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 comment

  • ,చక్కెర వ్యాధి పరిశీలన .

    డాక్టర్ గారు
    మీరు ఈ డయాబెటిస్ వ్యాధి ఒకసారి వస్తే జీవితకాలం మందులు వాడు కోవలసింది అని అంటున్నారు .ఇప్పటి వరకూ జరుగుతున్నది అదే .కానీ మన శరీరంలో ఇన్సులిన్ గ్రంథి ఉత్పత్తి తగ్గినప్పుడు లేదా మనకు ఉత్పత్తి అయిన ఇన్సులిన్ని మన శరీరం ఉపయోగించుకో లేనప్పుడు మనకు చక్కెర వ్యాధి వస్తుంది అని అందరూ చెప్పే విషయమే .ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగినప్పుడు లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ని మన శరీరం సరిగా ఉపయోగించుకో కలిగినప్పుడు డయాబెటిస్ పూర్తిగా లేదా కొంతకాలమైనా తగ్గే అవకాశం వుంది అనేది నా నమ్మకం .నేను 1984 నుండి మూలికా వైద్యము నేర్చు కొనుకున్నాను.మా పూర్వీకులు కూడా మాకు తెలిసి ఆరేడు తరముల నుండి ఈ వైద్యమని నమ్ముకుని బతుకుతున్నాము .మా పూర్వీకులు ముసలితనంలో సమస్యలను తీర్చటం కొరకై మరియు నూతన శక్తి కొరకు ఒక లేహ్య మును తయారు చేసి వాడుకలోకి తెచ్చి ఉన్నారు .నేను దానిని తయారు చేసే విధానము మార్చకుండా అది ఏఏ వ్యాధుల మీద పని చేయవచ్చును అని గమనించి నాను.నా అనుభవంలో అది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతున్నది .(c.d-4cell count ని కి పెంచుతున్నది ).మరియు అన్ని రకముల నొప్పులను (మోకాళ్ల నొప్పులు నడుము నొప్పి మరియు కీళ్ల నొప్పులను )తగ్గించుటలో అద్భుతముగా పని చేయుచున్నది .పురుషులకు స్పెర్మ్ కావంటూ పెంచుట లోనూ ఉపయోగంగా ఉన్నది .మధ్య వయస్సు పురుషులకు సెక్స్ బలహీనతల ను తగ్గించు తున్నది .ఈ మందు తొ యాదృచ్చికముగా సుగర్ వ్యాధి తగ్గినది అని గమనించి నాను .ఈ విషయము సుగర్ వ్యాధి కి శాశ్వత పరిష్కారం కనుగొనుట లో ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నాను .షుగరు వ్యాధి లేని ప్రపంచాన్ని చూడాలి అని VRK గారి ప్రయత్నానికి ధన్యవాదములు .వారి చెప్పే ఆహార నియమాల వలన రక్తములో చక్కెర శాతం నిస్సందేహంగాపెరగదు .ఈ విషయములో వివాదాలకు తావే లేదు .మన శరీరములోని లోపములను సరిచేసుకొనుట ద్వారా మాత్రమే ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం అని నమ్మకము నిజము కూడా అదేను. నా ప్రయాణం అలానే వున్నది .ఇప్పుడున్న సామాజిక ఆరోగ్య పరిస్థితుల్లో ఈ vrk గారి ఆహార నియమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఆ విషయం నేను పూర్తిగా నమ్ముతున్నాను .కానీ ఇది శాశ్వత పరిష్కారం అని నేను నమ్మలేకపోతున్నాను.నేనిచ్చే లేహ్యమునకు షుగర్ పేషెంట్ లాగానే పత్యం చేస్తేసరిపోతుంది . క్రమముగా
    రసాయనాల వాడకం తగ్గించుకోవచ్చు .తద్వారా రసాయనాలు పూర్తిగా మానివేసినా కూడా రక్తములో చక్కెర శాతం పెరగదు .ఇది నా అనుభవ వైద్య ప్రక్రియ .
    ఈ లేహ్యం వలన సుగరు వ్యాధి తగ్గుతుంది అని నాకు యాదృచ్చికముగా తెలిసినది అంతేగానీ సుగరు వ్యాధి శాశ్వత నివారణ కొరకు నేను ప్రత్యేకించి చేసిన పరిశోధనలు ఏమీ లేవు .ఒకసారి వాట్సప్ చేసిన మీకు నా పరిశోధన ఫలితాలను పంపుతాను .మన పూర్వికులు దీన్ని కూడా ఆహారంగానే వాడేవారు.నా అనుభవంలో ఎక్కువమంది వ్యాధులు చాలా వరకు కూడా రోగ నిరోధక శక్తి తగ్గినందువల్ల మాత్రమే వస్తున్నాయి అని నా నమ్మకం .అనుభవంలో ఈ రోగ నిరోధక శక్తి ఎక్కువగా వున్న వారిలో జలుబు ,చికిన్ గునియా ,డెంగ్యూ' సుగరు ,బిపి లాంటి వ్యాధులు వచ్చిన దాఖలాలు లేవు .అందువలన మన ప్రజలందరూ కూడా మనకు సహజంగా ఉండే రోగ నిరోధక శక్తి పెంచుకొనుట ద్వారా అన్ని వ్యాధులను కూడా నిరోధించవచ్చును.అనేక వైరల్ వ్యాధులకు కూడా పరిష్కారం చూపించవచ్చును .
    ఈ విషయంలో పరిశోధనలు చేయ వారెవరికైనా నా విషయాన్ని తెలియజేయగలరని ఆశిస్తున్నాను .దీని వలన రాబోయే తరాలకు పూర్తి ఆరోగ్యవంతమైన జీవనశైలిని ఏర్పాటు చేసిన వారవుతారు .ధన్యవాదములు .
    దోనేపూడి పాపారావు .
    9441954675.
    గన్నవరం .కృష్ణా జిల్లా .ఆంధ్రప్రదేశ్ .